నెల్లూరు: సిసి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కమిషనర్

206చూసినవారు
నెల్లూరు: సిసి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కమిషనర్
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, మంగళవారం నెల్లూరులోని 18వ డివిజన్ హరనాధపురం ఎక్స్టెన్షన్ ఏరియాలో అధికారులతో కలిసి పారిశుధ్య నిర్వహణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా, నూతనంగా నిర్మించిన డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్డు నిర్మాణ పనుల నాణ్యతను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. డ్రైనేజీ కాలువల ద్వారా మురుగునీటి ప్రవాహం సజావుగా జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని సిబ్బందికి కమిషనర్ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్