నెల్లూరు: ట్రేడ్ లైసెన్స్ వసూళ్లపై దృష్టి పెట్టండి: కమిషనర్

8చూసినవారు
నెల్లూరు: ట్రేడ్ లైసెన్స్ వసూళ్లపై దృష్టి పెట్టండి: కమిషనర్
నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, పబ్లిక్ హెల్త్ విభాగం వారితో బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష నిర్వహించారు. ప్రతి శానిటేషన్ కార్యదర్శి తమ పరిధిలో పారిశుధ్య నిర్వహణలో మెరుగైన మార్పు చూపాలని, రాబోవు ఆరు నెలల్లో నగరంలో పారిశుధ్యం మెరుగుపడాలని ఆయన సిబ్బందిని ఉద్దేశించి హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్