నెల్లూరు: ఏపీ దర్శన్ లో భాగంగా విచ్చేసిన ఐఏఎస్ లు

65చూసినవారు
నెల్లూరు: ఏపీ దర్శన్ లో భాగంగా విచ్చేసిన ఐఏఎస్ లు
ఏపీ దర్శన్ లో భాగంగా మొత్తం ఏడుగురు ఐఏఎస్ ఆఫీసర్లు ముత్తుకూరు పరిధిలోని కృష్ణపట్నం పోర్టుకు ఆదివారం విచ్చేశారు. పరిపాలన వ్యవహారాలకు సంబంధించి వారు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. నెల్లూరు నగరానికి విచ్చేసిన ఐఏఎస్ అధికారులకు లైసెన్ ఆఫీసర్ డిఆర్డిఏ పీడీ నాగరాజుకుమారి పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పలు అంశాలను చర్చించారు
Job Suitcase

Jobs near you