నెల్లూరు: పార్కులో వ్యక్తి మృతి

1281చూసినవారు
నెల్లూరు: పార్కులో వ్యక్తి మృతి
నెల్లూరు రూరల్ హౌసింగ్ బోర్డు కాలనీలో విషాదం నెలకొంది. స్థానికంగా ఉన్న ఓ పార్కులో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. చెట్టుకు వేలాడుతున్న ఆయనను గురువారం ఉదయం అటుగా వెళ్లిన ప్రజలు గుర్తించారు. మృతుడు స్థానికంగా నివాసం ఉంటున్న శీనయ్య(58)గా గుర్తించారు. కుటుంబ సమస్యలు కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్