నెల్లూరు: ఐఎంఏ డాక్టర్లతో సమావేశం

5చూసినవారు
నెల్లూరు: ఐఎంఏ డాక్టర్లతో సమావేశం
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, ఆలిండియా మెడికల్ అసోసియేషన్ సభ్యులతో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి క్లినిక్, హాస్పిటల్స్ తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్సులు పొందాలని, బకాయిలు చెల్లించాలని ఆయన సూచించారు. అసోసియేషన్ సభ్యులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్