నెల్లూరు: కార్పొరేషన్ అధికారులతో ఓపెన్ ఫోరం

112చూసినవారు
నెల్లూరు: కార్పొరేషన్ అధికారులతో ఓపెన్ ఫోరం
నెల్లూరు నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఓపెన్ ఫోరం నిర్వహించారు. ఏ. సి. పి వేణు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఎల్. ఆర్. ఎస్ కు సంబంధించి 11, బి. పి. ఎస్ కు సంబంధించి 7 ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం చూపారు. మిగిలిన 2 ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం అందించే ప్రయత్నం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్