తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జగన్మోహన్ రెడ్డి తో చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరుకు సంబంధించిన పలు విషయాలు చర్చించారు.