నెల్లూరు,: మొండి బకాయిలు చెల్లించండి -- కమిషనర్

5చూసినవారు
నెల్లూరు,: మొండి బకాయిలు చెల్లించండి -- కమిషనర్
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, మొండి బకాయిదారుల నుంచి పన్ను వసూళ్లకు స్వయంగా ఆదివారం స్థానిక ఇస్కాన్ సిటీ ప్రాంతంలో రెవెన్యూ అధికారులతో కలిసి పర్యటించారు. ఎస్. ఆర్. కె నెక్స్ట్ జెనరేషన్ స్కూల్ కు సంబంధించిన ఆస్తి పన్ను సుమారు 4 లక్షల రూపాయలు గత కొన్ని సంవత్సరాలుగా బకాయి ఉండటంతో, వారితో కమిషనర్ ప్రత్యక్షంగా మాట్లాడి పన్ను మొత్తాలను చెల్లించి సెటిల్ చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ చర్య బకాయిదారుల్లో కలకలం రేపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్