నెల్లూరు: పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్–2026

201చూసినవారు
నెల్లూరు: పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్–2026
నెల్లూరు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వార్షిక పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్–2026 ను పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. శాంతికి చిహ్నంగా పావురాలను, త్రివర్ణ పతాకానికి ప్రతీకగా బెలూన్‌లను గాల్లోకి వదిలి, స్పోర్ట్స్ టార్చ్‌ను వెలిగించి మూడు రోజుల పాటు జరిగే ఈ క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అజిత వేజెండ్లతోపాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్