నెల్లూరు రామలింగాపురం 45వ డివిజన్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి, వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, తిరుమల లడ్డు ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని, ఈ తీర్పుతో కూటమి నేతలకు కనువిప్పు కలగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పూజలు సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జరిగాయి.