నెల్లూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదికను వినియోగించుకోవాలి

815చూసినవారు
నెల్లూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదికను వినియోగించుకోవాలి
ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు తమ అర్జీలను అధికారిక వెబ్‌సైట్ Meekosam. ap. gov. in ద్వారా నమోదు చేసుకోవచ్చు. అర్జీ స్థితి లేదా ఇతర వివరాల కోసం 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్