నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ ఆదేశాల మేరకు, డిప్యూటీ కమిషనర్ డి. చెన్నుడు పి4 మార్గదర్శి కార్యక్రమంలో భాగంగా గురువారం స్వంత నిధులతో 25 బంగారు కుటుంబాలకు 25 కిలోల బియ్యం బస్తాలను పంపిణీ చేశారు. డిప్యూటీ కమిషనర్ ఈ 25 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమం 4వ వార్డులో జరిగింది.