నెల్లూరు రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షులు బి. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులతో, ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి వి. శైలేంద్ర కుమార్ సమక్షంలో వివిధ అంశాలపై చర్చలు జరిగాయి. పలు ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.