నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాయవేలూరు సిఎంసీ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత వారం రోజులుగా న్యూరో సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ఇంటికి చేరుకున్నారు. అనంతరం, ఆయన కాణిపాకం వినాయకుని దర్శనానికి వెళ్లి, ఆ తర్వాత నెల్లూరుకు తిరిగి వచ్చారు.