వింజమూరులో రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం చంద్రబాబు సందర్శించారు. రైతులకు సీఎం పలు సూచనలు చేశారు. యూరియా వాడకాన్ని తగ్గించి కృత్రిమ ఎరువులను వాడాలన్నారు. యూరియా, ఎరువులు దొరికే పరిస్థితి లేదని సీఎం రైతులకు స్పష్టం చేశారు. రైతులు ఇది గమనించాలని.. బాలామృతం కూడా డ్రోన్ల ద్వారా స్ప్రే చేయాలని సూచించారు.