నెల్లూరు: సమగ్ర కుటుంబ సర్వేను వేగవంతం చేయండి*

164చూసినవారు
నెల్లూరు: సమగ్ర కుటుంబ సర్వేను వేగవంతం చేయండి*
జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వేను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. బుధవారం ఎంపిడివోలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో, నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రతిరోజూ సర్వే నిర్వహించాలని, వాలిడేషన్ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా కుటుంబ సభ్యుల వివరాల మ్యాపింగ్‌ను క్షేత్రస్థాయి సిబ్బంది పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్