నెల్లూరు: నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు

4చూసినవారు
నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ ఆరవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో టపాసుల దుకాణాల ఏర్పాటులో నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఆరవ పట్టణ సీఐ సాంబశివరావు మంగళవారం తెలిపారు. అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా దుకాణాలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :