సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను విమర్శిస్తే ఊరుకునేది లేదని నృడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి హెచ్చరించారు నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాలకృష్ణ అభిమానులు బాలకృష్ణ కనుసైగ చేస్తే సైకోతో పాటు విమర్శిస్తున్న వారి ఇళ్లు లు కూడా లేకుండా అభిమానులు చేస్తామని హెచ్చరించారు.