నెల్లూరు: చలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు తరలిన వైసీపీ నేతలు

434చూసినవారు
నెల్లూరు: చలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు తరలిన వైసీపీ నేతలు
నెల్లూరు వైసిపి జిల్లా కార్యాలయం నుంచి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో చలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సందర్శనకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వైసిపి నెల్లూరు నగర్ నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్చార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి, సులూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తో పాటు పలువురు నాయకులు పెద్ద సంఖ్యలో పోతిరెడ్డిపాడు కు తరలి వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్