నెల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో పీఫోర్ కార్యక్రమం

366చూసినవారు
నెల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో పీఫోర్ కార్యక్రమం
నెల్లూరు రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో పి4 మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సోమవారం పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వపరంగా ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని ఆయన తెలిపారు. పి4 కార్యక్రమం ద్వారా పేద ప్రజలకు అండగా ఉండి, వారి జీవిత ప్రమాణాన్ని పెంచే విధంగా ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్