నెల్లూరు నగర పాలక సంస్థలో ప్రతీ సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం 29-06-26 సోమవారం నాడు తాత్కాలికంగా రద్దు చేయబడింది. బారా షహీద్ రొట్టెల పండుగ సందర్భంగా దర్గాలో అధికారులకు ప్రత్యేక విధులు కేటాయించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ వై. ఓ నందన్ ఆదివారం తెలిపారు. ప్రజలు గమనించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.