నెల్లూరు నగర కమిషనర్ కు బాధ్యతలు

36చూసినవారు
నెల్లూరు నగర కమిషనర్ కు బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ఏప్రిల్ 1వ తేదీన నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా, వింజమూరు ప్రాంతంలో గెస్ట్ హౌస్ నిర్వహణ బాధ్యతలను నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ కు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు, నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తో కలిసి కమిషనర్, ముఖ్యమంత్రి పర్యటన ప్రదేశాల పరిశీలనలో భాగంగా వింజమూరులోని గెస్ట్ హౌస్ ప్రాంగణాన్ని పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్