నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని మాగుంటలో బాలాజీ మేనర్ అపార్ట్మెంట్ ముందు రోడ్డును ఆక్రమించి కట్టిన రూమును తొలగించాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. 100 ఫీట్స్ రోడ్డుకు అడ్డంగా ఉన్న ఈ అక్రమ నిర్మాణాన్ని వెంటనే తొలగించవలసిందిగా సూచించారు. ఈ చర్య రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకుండా, ప్రజల రాకపోకలకు సుగమం చేస్తుంది.