ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నాయకత్వంలో, కసుమూరులో రేపు నిత్య అన్నదాన సత్రం (లంగర్ ఖానా) మరియు "తాలిం-ఎ-హునార్" పేరుతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో మైనారిటీ శాఖ మంత్రి నస్యం మొహమ్మద్ ఫరూక్, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎంపీ పనబాక లక్ష్మి పాల్గొంటారు. ఇది వక్ఫ్ బోర్డు చరిత్రలో ఒక వినూత్న అడుగు.