గృహగణనలో జిల్లాకు 12వ స్థానం, అంచనాకు, వాస్తవానికి తేడా

181చూసినవారు
గృహగణనలో జిల్లాకు 12వ స్థానం, అంచనాకు, వాస్తవానికి తేడా
గృహగణనలో రాష్ట్రంలో జిల్లాకు 12వ స్థానం లభించింది. 2001-11 సంవత్సరాల జనాభా వృద్ధిరేటు ఆధారంగా జిల్లా అంచనా జనాభా 28,94,112గా అధికారులు లెక్కించారు. అయితే, అన్ని గృహాల సందర్శన అనంతరం గుర్తించిన జనాభా 26,49,088గా ఉంది. ఇది అంచనా జనాభా కంటే 8.47 శాతం తక్కువగా ఉందని అధికారులు గుర్తించారు. ఈ తేడాకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్