రేపు బారాషాహిద్ దర్గా ముఖద్వారాల ప్రారంభం

170చూసినవారు
రేపు బారాషాహిద్ దర్గా ముఖద్వారాల ప్రారంభం
ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన నెల్లూరు బారాషాహీద్ దర్గా ముఖద్వారాలను రెండు కోట్ల 30 లక్షల రూపాయల వ్యయంతో అత్యాధునికంగా నిర్మించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో పాటు పలువురు ముఖ్య అతిథుల చేతుల మీదుగా శుక్రవారం ఉదయం 10 గంటలకు వీటి ప్రారంభం జరగనుంది. ఈ ఆధునికీకరణ పనులు దర్గా ప్రాంగణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్