గిరిధర్ రెడ్డికి రొట్టె వదిలిన ఎమ్మెల్యే దంపతులు

1636చూసినవారు
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారాషాహిద్ రొట్టెల పండగ సందర్భంగా, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సుజితమ్మ దంపతులు తమ కుమారుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 2029లో ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షిస్తూ ఆయనకు రొట్టెను అందజేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, సుజితమ్మ, సాయి వైష్ణవి బారాషహీదులను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రొట్టె వదిలిన అనంతరం, కోటంరెడ్డి సుజితమ్మ మాట్లాడుతూ, గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని బారాషహీద్ లను ప్రార్థిస్తూ రొట్టెను వదిలామని, దానిని గిరిధర్ రెడ్డి అందుకున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్