నకిలీ వీడియోలతో ప్రచారం చేస్తున్నారు

276చూసినవారు
తమ్మిన పట్నం కోదండ రామస్వామి ఆలయ చైర్మన్ కోట సతీష్ యాదవ్, రాజకీయంగా ఎదుగుతున్న వెనుకబడిన వర్గాల నాయకుల ఎదుగుదలను తట్టుకోలేకనే తనపై అశ్లీల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారని ఆరోపించారు. ఇది వారి దిగజారుడుతనానికి నిదర్శనమని, ఇటీవల కాలంలో వెనుకబడిన వర్గాల వారు సామాజికంగా, రాజకీయంగా ముందుకు వెళ్లడం కొందరికి కంటగింపుగా మారిందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్