నెల్లూరు నగరంలో కుండపోత వర్షం

364చూసినవారు
నెల్లూరు నగరంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. సుమారు అరగంట పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత పోస్ట్