వై ఎస్ ఆర్ టీ యా సి 14 వ వార్షికోత్సవ వేడుకలు

117చూసినవారు
వై ఎస్ ఆర్ టీ యా సి 14 వ వార్షికోత్సవ వేడుకలు
నెల్లూరులో శనివారం వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ నగర కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు ఎమ్మెల్సీ, వైసీపీ నగర ఇంచార్జి పర్వత రెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో యూనియన్ చురుగ్గా వ్యవహరించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. యూనియన్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్