బారాషహీద్ దర్గాలో గేట్ నం. 3 వద్ద ఊపిరి సలపని రద్దీ

1734చూసినవారు
నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ సందర్భంగా ఆదివారం భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా గేట్ నం. 3 వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అడుగు ముందుకు వేయడం కష్టమైంది. పిల్లలు, మహిళలు, వృద్ధులు ఈ రద్దీతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు, అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి, భక్తులను విడతల వారీగా దర్గాలోకి అనుమతించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్