నెల్లూరులో కారుతో బీభత్సం

2093చూసినవారు
నెల్లూరులో కారుతో బీభత్సం
నెల్లూరు సిటీ బీవీనగర్‌లో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. వరుసగా రెండు బైకులను ఢీకొట్టి, చివరకు ఓ బస్సును ఢీకొట్టి కారు ఆపాడు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మద్యం మత్తులో కారు నడిపినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్