నెల్లూరు బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ సందర్భంగా ఏఐసీసీ సభ్యుడు, ఏపీ
కాంగ్రెస్ పార్టీ ఆస్తుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆయన రొట్టె పట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్
కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు.