రూ.3.50 కోట్లతో ముత్తుకూరు పోర్టు రోడ్డు పనులకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన

66చూసినవారు
రూ.3.50 కోట్లతో ముత్తుకూరు పోర్టు రోడ్డు పనులకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన
నెల్లూరు రూరల్ పరిధిలోని హరనాధపురం సెంటర్లో శనివారం 3.50 కోట్ల రూపాయల నిధులతో ముత్తుకూరు పోర్టు రోడ్డు నిర్మాణ పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ భాను శ్రీ, కూటమి నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లూరు రూరల్ లో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని శ్రీధర్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్