జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించండి: చంద్రబాబు ఆదేశాలు

3చూసినవారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ రేట్లను గణనీయంగా తగ్గించడంతో ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి నాయకులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నాయుడు, 28, 29 డివిజన్ల ముఖ్య టిడిపి నాయకులు కలిసి వేదయపాలెం సెంటర్‌లో షాపుల వారీగా తిరుగుతూ, కొనుగోలుదారులకు జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ అవగాహన కార్యక్రమం చేపట్టారు.

సంబంధిత పోస్ట్