నెల్లూరు: తులసమ్మ ని బిడ్డ పెళ్లి నేనే చేస్తా.. సీఎం చంద్రబాబు

2587చూసినవారు
నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పున్నపువారిపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పర్యటించారు. పద్మమ్మ అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లి, ఆమెకు రూ.4వేల వితంతు పెన్షన్, ఆమె కుమార్తె తులసమ్మకు రూ.15వేల దివ్యాంగ పెన్షన్ అందించారు. భర్త మరణానంతరం కుమార్తెను అనాథశ్రమంలో పెట్టి చదివించానని పద్మమ్మ కన్నీటితో తెలిపారు. దీంతో, ఆమె కుమార్తె పెళ్లి తానే చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్