నెల్లూరు: టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

53చూసినవారు
నెల్లూరు: టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం
నెల్లూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన ఇన్చార్జి మంత్రి ఫరూక్ ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. జిల్లా పార్టీ నూతన కార్యాలయం కొరకు స్థల సేకరణ, నిర్మాణం, పిఏసిఎస్ త్రిసభ్య, ఏఎంసీ, దేవాలయాలు, జిల్లాలో ఉన్న ఇతర నామినేటెడ్ పదవుల నియామకంపై చర్చించారు.

సంబంధిత పోస్ట్