గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన రూరల్ టీడీపీ నాయకులు

162చూసినవారు
గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన రూరల్ టీడీపీ నాయకులు
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రూరల్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్