శ్రీదేవి శరన్నవరాత్రుల్లో మహా చండీ దేవిగా అమ్మవారు దర్శనం

649చూసినవారు
శ్రీదేవి శరన్నవరాత్రుల్లో మహా చండీ దేవిగా అమ్మవారు దర్శనం
మనుబోలు మండలం బద్దెవోలు గ్రామంలోని శ్రీ కామాక్షి దేవి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజు అమ్మవారు మహా చండీ దేవిగా దర్శనం ఇచ్చారు. ఆదివారం ఉదయం అర్చకులు సురేంద్ర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకం తరువాత మహా చండీ దేవి అలంకారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందారు.

సంబంధిత పోస్ట్