అమరావతి స్కూల్లో ఐఐటీ ఒలింపియాడ్ పరీక్ష నిర్వహణ

2253చూసినవారు
అమరావతి స్కూల్లో ఐఐటీ ఒలింపియాడ్ పరీక్ష నిర్వహణ
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలోని అమరావతి స్కూల్లో ఐఐటీ ఒలింపియాడ్ ఎంట్రెన్స్ టెస్టును ప్రతిష్టాత్మకంగా సోమవారం నిర్వహించారు. 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న ఐఐటీ, నాన్-ఐఐటీ విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొన్నారు. పిల్లల్లోని నైపుణ్యం, ప్రతిభను గుర్తించడానికి ఈ పరీక్ష నిర్వహించామని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఐఐటీ ప్రోగ్రామ్‌కు ఎంపిక చేయనున్నట్లు స్కూల్ అధినేత కే. సురేష్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్