పొదలకూరులోని అమరావతి స్కూల్లో ఈరోజు K-SAT లెవెల్-1 పరీక్ష ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరిగింది. అమరావతి విద్యాసంస్థల అధినేత సురేష్ మాట్లాడుతూ, ఒలింపియాడ్ వారు నిర్వహిస్తున్న ఈ పరీక్షలో ఎంపికైన విద్యార్థులు లెవెల్-2 పరీక్షను నెల్లూరులో రాయనున్నారని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.