మనుబోలు: గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహం

576చూసినవారు
మనుబోలు: గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహం
మనుబోలు–కొమ్మరపూడి రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడి వయస్సు సుమారు 40–50 ఏళ్లు, ఎత్తు 5. 5 అడుగులు. గులాబీ-తెలుపు షర్ట్, గ్రే నైట్ ఫాంట్ ధరించి ఉన్నాడు. నెల్లూరు రైల్వే ఎస్ఐ హరిచందన ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్