వెంకటాచలం మండలంలో యూరియా కొరత లేదు

1100చూసినవారు
వెంకటాచలం మండలంలో యూరియా కొరత లేదు
వెంకటాచలం మండలంలో ఎక్కడా యూరియా కొరత లేదని PACS చైర్మన్ రావూరు రాధాకృష్ణ నాయుడు బుధవారం తెలిపారు. రైతులకు అవసరమైన యూరియాను ముందుగానే తగినంతగా నిల్వ చేశామని, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సిఫార్సుతోనే అధికారులు సరఫరా ఏర్పాట్లు చేశారని ఆయన చెప్పారు. యూరియా కొరత ఉందని మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి చెప్పడం విడ్డూరమని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్