జర్నలిస్టు వెంకటేశ్వర్లు అమ్మమ్మ పెద్దకర్మలో బీజేపీ నాయకుల నివాళి

191చూసినవారు
జర్నలిస్టు వెంకటేశ్వర్లు అమ్మమ్మ పెద్దకర్మలో బీజేపీ నాయకుల నివాళి
ఉదయగిరి నియోజకవర్గం న్యూస్ రిపోర్టర్, జర్నలిస్టు బి. వెంకటేశ్వర్లు అమ్మమ్మ గువాడి వెంగమ్మ పెద్దకర్మ కార్యక్రమం బుధవారం (28-01-2026) ఉదయగిరి/దుత్తలూరులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా, రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకులు కె.వి. రత్నం, మేకపాటి మాలేద్రి నాయుడు, చుండి హరి గోపాల్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారు గువాడి వెంగమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్