దుత్తలూరు: మట్టి ఖర్చులకు సహాయం చేసిన ఎమ్మెల్యే

163చూసినవారు
దుత్తలూరు: మట్టి ఖర్చులకు సహాయం చేసిన ఎమ్మెల్యే
నెల్లూరు జిల్లా, దుత్తలూరు మండలం రాచవారిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కోల శీనయ్య అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మృతి ఖర్చుల నిమిత్తం రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. మండల నాయకులు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్