దుత్తలూరు: బైరవరంలో మూడు నెలల పసికందు మృతి

705చూసినవారు
దుత్తలూరు: బైరవరంలో మూడు నెలల పసికందు మృతి
దుత్తలూరు మండలం బైరవరం ఎస్సీ కాలనీలో బుధవారం ఉదయం అంగన్వాడి కేంద్రంలో వ్యాక్సిన్ వేయించుకున్న మూడు నెలల పసికందు రాత్రి మృతి చెందింది. వైద్యులు వ్యాక్సిన్ వల్ల మృతి చెందలేదని చెప్పినప్పటికీ, తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డ వ్యాక్సిన్ వల్లే చనిపోయిందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వైద్యులు ఆయుబ్ అప్సర్, సిబ్బంది పరిశీలన చేపట్టారు.

సంబంధిత పోస్ట్