జి. కొండారెడ్డిపల్లిలో వినాయకుని నిమర్జనం కార్యక్రమం

0చూసినవారు
జి. కొండారెడ్డిపల్లి గ్రామ వినాయక చవితి నిమర్జనం అంగరంగ వైభవంగా జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మూల బాల కృష్ణారెడ్డి, మూల వీరారెడ్డి అలాగే జి కొండారెడ్డిపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వినాయక చవితి లడ్డు వేలం పాట పెట్లూ లక్ష్మయ్య 20,000 రూపాయలకు దక్కించుకున్నారు. దేవుడు కలశం చెంబు పెట్టు యానాది పెద్ద కుమార్తె కడుగు మహేశ్వరి రూ. 2600 వేలం పాట పాడారు. ఈ కార్యక్రమం జి కొండారెడ్డిపల్లి యూత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగినది. విజయవంతం చేసిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్