ప్రతి రైతుకు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: చెంచల బాబు

584చూసినవారు
ప్రతి రైతుకు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: చెంచల బాబు
ప్రతి రైతుకు నీరు అందించి వారి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెంచల బాబు యాదవ్ తెలిపారు. ఉదయగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చెంచు రామయ్య జలాశయాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో 144 చెరువుల అభివృద్ధి, మరమ్మత్తులకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, జలాశయానికి రూ. 10 కోట్లు ప్రతిపాదించామని చెప్పారు. ప్రతి ఎకరాకు నీరు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్