కొండాపురం: 5 లక్షల సీఎం సహాయ నిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

163చూసినవారు
కొండాపురం: 5 లక్షల సీఎం సహాయ నిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గానుగపెంట గ్రామానికి చెందిన ఘట్టమనేని వెంకటేశ్వర్లుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ. 5 లక్షల ఆర్థిక సహాయం మంజూరైంది. ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఈ సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. ప్రభుత్వం, టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్