మంచినీటి పైపు లీకేజీ.. కలుషిత నీటిపై ప్రజల ఆందోళన

1364చూసినవారు
మంచినీటి పైపు లీకేజీ.. కలుషిత నీటిపై ప్రజల ఆందోళన
సీతారామపురం కోటవీధికి సరఫరా అయ్యే మంచినీటి పైప్‌లైన్ నాలుగు నెలలుగా పగిలి నీరు వృథాగా పోతోంది. లీకేజీ వద్ద నిలిచిన నీటిలో పందులు, గేదెలు తిరుగుతుండటంతో మురికి నీరు పైప్‌లో కలసి తాగునీరు కలుషితమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల వ్యాధులు సోకే ప్రమాదం ఉందని, వెంటనే లీకేజీని మరమ్మతు చేసి సమస్యను పరిష్కరించాలని అధికారులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్